'విద్యార్థినీ, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి'

'విద్యార్థినీ, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి'

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినీ, విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.