స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షించిన మేయర్

స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షించిన మేయర్

MNCL: మంచిర్యాల శుభ్రత-ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్‌లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను మేయర్ దర్ని మధుకర్ బుధవారం పర్యవేక్షించారు. స్థానికుల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్ అగ్గు సాగర్, తదితరులు పాల్గొన్నారు.