మంత్రి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం

మంత్రి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం

ములుగు కలెక్టరేట్‌లో వేసవి దాహాన్ని తీర్చేందుకు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కలెక్టరేట్, బస్టాండ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించడంలో ఇవి ఉపయోగకరమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ చింత నిప్పుల చంద్రకళ, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రేగ కళ్యాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.