VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చికిత్స కోసం రోగులు తరలి వచ్చారు. సీజనల్ వ్యాధులతో ప్రతి రోజూ అధిక సంఖ్యలో చికిత్స కోసం వస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, వాంతులు, విరేచనాలు తదితర చికిత్సకులు వస్తున్నారని ఆసుపత్రి వర్గాల వారు తెలిపారు.