నేడు అందుబాటులోకి కైలాసగిరి స్కైవాక్ బ్రిడ్జి

నేడు అందుబాటులోకి కైలాసగిరి స్కైవాక్ బ్రిడ్జి

విశాఖపట్నంలోని ఐకానిక్ కైలాసగిరి కొండలు పర్యాటక రంగానికి భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన అందుబాటులోకి రానుంది. ఇవాళ ఎంపీ శ్రీ భరత్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని VMRDA అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి రూ.7 కోట్ల వ్యయంతో దాదాపు 55 మీటర్లు పొడవుతో నిర్మించారు. జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ స్కైవాక్ సందర్శకులకు భద్రత, ఉల్లాసకరమైన అనుభవాన్ని అందించనుంది.