VIDEO: మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన టీజీవీపీ నాయకులు
NZB: బోధన్ మండలం సంగం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని తెలంగాణ విద్యార్ధి పరిషత్ నాయకులు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతు.. మధ్యాహ్న భోజనం విద్యార్తులకు మేను ప్రకారం పెట్టాలన్నారు . అలగే విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .