వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఏడుకొండలు

వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఏడుకొండలు

W.G: పశ్చిమగోదావరి జిల్లా YSR పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఆచంట నియోజకవర్గానికి చెందిన చిన్నం ఏడుకొండలు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఏడుకొండలు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ఎస్సీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.