అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ

ASF: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. శుక్రవారం దహెగాం మండలం చిన్న రాస్పల్లి పాఠశాలలో పనుల జాతరలో భాగంగా ఇంకుడు గుంతకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.