దీపావళి పండుగ వేళ.. తస్మాత్ జాగ్రత్త..!

దీపావళి పండుగ వేళ.. తస్మాత్ జాగ్రత్త..!

MHBD: దీపావళి పండుగ వేళ ప్రజలకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పలు సూచనలు చేశారు. దీపావళి సీజన్లో ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్టు లింకులు అంటూ సోషల్ మీడియాలో పంపితే వాటిని ఓపెన్ చేయవద్దని సూచించారు.