ఈనెల 16న పంచారామాల యాత్ర
MHBD: TGSRTC ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలని MHBD డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. 16న రాత్రి 11గం.కు 40సీట్ల డీలక్స్ బస్సు పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) బయలుదేరి 18న తిరిగి MHBD చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1700, పిల్లలకు రూ.900 చార్జీలంటాయని, 7396210102, 9948214022 సంప్రదించాలన్నారు.