నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన MLA

నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన MLA

MHBD: మండలం జంగలిగొండలో నూతన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ ఇవాళ ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని, గ్రామాల్లో గ్రంథాలయాలు యువతలో చైతన్యం, జ్ఞానాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పుస్తకాల ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు.