VIDEO: జనగామలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం.!
JN: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో DCC ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసు పేరిట పదేళ్లుగా ఏఐసీసీ అగ్ర నేతలను ఈడీ, సీఐడీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ మోదీ రాజకీయ కక్షతో వేధిస్తున్నారని తెలుపుతున్నామన్నారు.