VIDEO: 'హత్య సంఘటనపై నిజానిజాలు వెలికి తీస్తాం'
TPT: శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన వృద్ధురాలు హత్యపై క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు వెలికి తీస్తామని అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. కొంతమందిని విచారించడం జరిగిందన్నారు.