నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ర్యాలీ

నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ ర్యాలీ

ASF: జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్‌తో కలిసి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ (NSS) ర్యాలీలో పాల్గొన్నారు. ఐడీవోసీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. సామాజిక సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం అని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.