కొండపల్లిలో దొంగలు హల్ చల్

కొండపల్లిలో దొంగలు హల్ చల్

NTR: మైలవరం నియోజకవర్గం కొండపల్లి రాజీవ్ నగర్‌లో దొంగలు హల్చల్ చేశారు. ఒక ఇంటికి వేసిన తాళం పగులగొట్టి రూ.12 వేలు నగదు చోరీ చేసి బీరువా పగులగొట్టే ప్రయత్నం చేశారు అదే విధంగా షాలేము చర్చిలో బీరువా తెరిచారు. ఒకేరోజు పలు ఇళ్లల్లో చోరీలు చేసేందుకు ప్రయత్నం చేశారు. వరుస చోరీలతో కొండపల్లి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.