నేడు టీపీసీసీ PAC సమావేశం

నేడు టీపీసీసీ PAC సమావేశం

TG: ఇవాళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. గాంధీ భవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సాయంత్రం 5 గం.లకు PCC PAC సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, BC రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు. మరోవైపు రాజకీయ వ్యవహారాల, సలహా కమిటీల సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పార్టీ బలోపేతంపై AICC ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.