VIDEO: మహాత్మా జ్యోతిరావు ఫూలేకు మంత్రి నివాళి
HYD: మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్ పేటలోని ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఎదగడానికి విద్యే మూలాధారం అని, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో నడిచి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.