లారీ అదుపుతప్పి బోల్తా.. డ్రైవర్‌కి ఫిడ్స్
NDL: మొక్కజొన్న లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నేడు నంది కోట్కూరు మండలం, కొణిదేల గ్రామం నుంచి వెళ్తున్న లారీ డ్రైవర్‌కు ఫిడ్స్ రావడంతో రోడ్డు ప్రక్కన ఉన్న బండ పరుపు గనెటి గుంతలో పడింది. రోడ్డుపై వెళుతున్న వాహన దారులు చూసి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి కర్నూలు ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.