VIDEO: 'ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు'
HYD: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలు సానుకూలంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొన్నారు.