ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'కోటి సంతకాల సేకరణ'

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'కోటి సంతకాల సేకరణ'

ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా పరిధిలోని తపోవనం సర్కిల్‌లో వైసీపీ నాయకులు 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.