కరెంట్ సర్క్యులేషన్‌తో వ్యక్తి మృతి

కరెంట్ సర్క్యులేషన్‌తో వ్యక్తి మృతి

AKP: పెద్ద పేట వీర గంగాలమ్మ గుడి వద్ద ఏటి గైరంపేట గ్రామానికి చెందిన పోతల అప్పలనాయుడు 45 సం పామాయిల్ తోటలో మట్టలు కోస్తూ కరెంట్ సర్క్యులేషన్‌తో వెంటనే ఆ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందారు. సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.