సైన్యానికి కృతజ్ఞతగా తిరుపతిలో తిరంగా ర్యాలీ

AP: భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతిలో తిరంగా ర్యాలీ చేపట్టారు. జవాన్లకు సంఘీభావంగా చేపట్టిన ర్యాలీలో తిరుపతి ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఎం.ఆర్.పల్లి కూడలి నుంచి అన్నమయ్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.