అహోబిలం సీఎవోగా విఎల్ఎన్ రామానుజన్ బాధ్యతలు
NDL: ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో ఈరోజు అహోబిలం దేవస్థానం చీఫ్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా శ్రీ వి ఎల్ ఎన్ రామానుజన్ స్వామి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త, ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాల స్వామి అలాగే దేవస్థాన సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.