రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్‌పై రేవంత్ సమీక్ష

TG: రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా సరళతరం చేయాలని సీఎం సూచించారు. సింగిల్ బిల్లింగ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీతో పాటు ఏ విభాగాలను చేర్చాలో పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైతే నిపుణుల కమిటీని నియమించాలని పేర్కొన్నారు.