VIDEO: టీడీపీ, బీజేపీ మధ్య వర్గపోరు

VIDEO: టీడీపీ, బీజేపీ మధ్య వర్గపోరు

కృష్ణా: విజయవాడ కనకదుర్గ‌ నగర్ వద్ద శనివారం NTR జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేత మైలవరపు వీరబాబు గొడవకు దిగారు. ఆటో స్టాండ్ ఓపెనింగ్‌కు బీజేపీ నేత శ్రీరామ్ రావడంతో ఆటో స్టాండ్ దిమ్మెను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత వీరబాబు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలం విషయమై కూటమి నేతల మధ్య ఘర్షణ నెలకొంది.