భారతీయుల్లో 'వందేమాతరం' దేశభక్తిని నింపింది: ఎమ్మెల్యే
NZB: స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో 'వందేమాతరం' గేయం దేశభక్తిని నింపిందని MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం అన్నారు. భారత జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిజామాబాద్ కంఠేశ్వర్ వివేకానంద హైస్కూల్‌లో సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు.