VIDEO: ధర్మవరంలో కిక్కిరిసిన ప్రధాన వీధులు

SS: ధర్మవరంలో వినాయక చవితి పండగ సందర్భంగా ప్రజలు పూజకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. బంతిపూలు కేజీ రూ. 100, జత చెరుకులు రూ. 100, చిన్న మట్టి వినాయకుడు రూ. 150, డజన్ అరటి పండ్లు రూ. 50, యలక్కాయలు జత రూ. 30, కంకులు జత రూ.30కి వ్యాపారులు అమ్ముతున్నారు. పూజా సామగ్రి కొనుగోలుతో అంగళ్ల వద్ద పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.