'ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు'

'ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు'

ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుందని పేర్కొన్నారు.