VIDEO: సమస్యల్లో గురుకుల విద్యార్థులు

GDWL: దరూర్ మండలం ర్యాలంపాడులో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పరిశీలించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డికె.స్నిగ్దా రెడ్డి పాఠశాలలో మొత్తం 600 విద్యార్థులకు 6 బాత్రూంలు ఉన్నాయని, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార విషయంలో నాణ్యతలోపం, పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.