'ప్రతిరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది'

'ప్రతిరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది'

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూర్‌లోని గల CRDA ప్రధాన కార్యాలయంలో ఇకపై ప్రతిరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ కన్నబాబు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు తమ అర్జీలను ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. కాగా, పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతుల నుంచి అర్జీలు స్వీకరించబడతాయని ఆయన తెలిపారు.