విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ శంఖబ్రత బాగ్చి
➢ గోపాలపట్నంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
➢ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రశాంతంగా ముగిసిన ఏపీసెట్-2025
➢ విశాఖ కొత్తరోడ్డు సమీపంలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం