మద్యం షాపుల డ్రా రేపే
మేడ్చల్: నూతన మద్యం పాలసీ 2025-27కు సంబంధించిన డ్రా ప్రక్రియ అక్టోబర్ 27న జరగనుంది. మేడ్చల్‌లోని ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌లోని శ్రీ పలనీ కన్వెన్షన్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మేడ్చల్ యూనిట్‌లోని 118, మల్కాజిగిరి యూనిట్‌లోని 88 మద్యం షాపులకు ఈ డ్రా నిర్వహించనున్నారు.