తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే పరిటాల సునీత

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె పాల్గొన్నారు.