జిల్లా కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం
KMR: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాల ప్రాముఖ్యతను వివరించారు.