గిల్ కోసం తెలుగోడిపై వేటు..?

గిల్ కోసం తెలుగోడిపై వేటు..?

ఆసియా కప్ కోసం టీమిండియా సెలక్టర్లు ఇవాళ జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ కోసం తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించనున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న తిలక్‌ను జట్టు నుంచి తప్పించడం అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.