కళలు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు: నిమ్మల
AP: కళలు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప.గో. జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.