'X' సేవల్లో అంతరాయం.. సర్వీసులు డౌన్

'X' సేవల్లో అంతరాయం.. సర్వీసులు డౌన్

ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'X' సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లు టైమ్ లైన్‌ను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్ అయినట్లు తెలుస్తోంది. రాత్రి 8 నుంచి అంతరాయం ఏర్పడింది. మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్లలో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.