VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ నేతలు అరెస్ట్
హైదరాబాద్ పురాణా కూడలి వద్ద బీజేపీ నాయకుల సీఎం రేవంత్ రెడ్డికు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. హిందూ పండుగలను సీఎం అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌తో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.