సీఎం చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న ఎమ్మెల్యే

సీఎం చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న ఎమ్మెల్యే

ATP: అమరావతిలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక, క్రీడా పోటీలలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విజేతగా నిలిచారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆమె ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఈ ట్రోఫీ లభించింది.