అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సామేలు

అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సామేలు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో రూ.1కోటి వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ భవన్‌ను శనివారం ఎమ్మెల్యే మందుల సామేలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఎస్సీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అంబేద్కర్ భవన్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.