పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఫుడ్స్

పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఫుడ్స్

★ నెలసరి వేళ ఎక్కువగా ఆకుకూరలు తింటే కడుపు నొప్పి తగ్గుతుంది
★ పెరుగు కడుపు తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
★ అల్లం, దాల్చిన చెక్క, జీలకర్రతో చేసిన టీ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
★ కమల, అరటి, స్ట్రాబెర్రీ తదితర పండ్లు నొప్పిని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.