'యుద్ధానికి సిద్ధంగా ఉన్న CISF జవాన్లు'

VSP: సీఐఎస్ఎఫ్ జవాన్లు భారత సైన్యంతో కలిసి ఇంటెన్సివ్ శిక్షణ చేపట్టినట్లు విశాఖ పోర్ట్ సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సతీశ్ కుమార్ బాజ్పాయ్ తెలియజేశారు. అసాధారణ ఆధునిక ముప్పులను ఎదుర్కొని సీఐఎస్ఎఫ్ సంసిద్ధతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు.