టెక్కలి వైద్యునికి అరుదైన గౌరవం

SKLM: టెక్కలికి చెందిన హోమియో వైద్యుడు ఎన్.విద్యాసాగర్‌కు అరుదైన గౌరవం లభించింది. భారత యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి యూత్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు. ఈనెల 1112 తేదీల్లో ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమానికి హాజరైన విద్యాసాగర్ "ఆయుష్ రంగంలో యువత పాత్ర", "హెల్తీ భారత్ లో హోమియో"ఆయన వివరించారు. ఈ మేరకు ఆయనకు యూత్ ఐకాన్‌గా గౌరవించారు.