'విద్యా సమస్యలు పరిష్కరించాలి'

BPT: రాష్ట్రంలోని విద్యా సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ డిమాండ్ చేశారు. మంగళవారం బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ, పీజీ విద్యార్థులకు నష్టం చేసే జీవో నెం. 77ను రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేసి ఆయా యూనివర్సిటీలే పరీక్షలు నిర్వహించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు.