'గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి'

'గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి'

VZM: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి గణతంత్ర వేడుకలపై పలు సూచనలు చేశారు. జిల్లా ప్రగతి ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన ఉండాలని, సమగ్ర సమాచారంతో స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.