సూర్యాపేటలో టి-హబ్ సేవలే లక్ష్యం
SRPT: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన టి-హబ్ సేవలపై సమీక్ష జరిగింది. నాణ్యమైన రక్త పరీక్షలు, ఖచ్చితమైన ఫలితాల కోసం పర్యవేక్షణ పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. నమూనాల తిరస్కరణపై నివేదిక కోరారు. నిత్యం 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు