కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకుల సస్పెన్షన్

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకుల సస్పెన్షన్

HNK: వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నేడు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మలికిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లును పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.