VIDEO: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోనీ సలాసర్ పత్తి మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం మిల్లులో పర్యటించి పత్తి కొనుగోలు ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో మొట్టమొదటగా మునుగోడులో సీసీఐ ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయం గుర్తించి రైతులు సహకరించాలి అని అన్నారు.