VIDEO: ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం నూతనంగా, ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ప్రచార వాహనాన్ని బుధవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రచార వాహనం ద్వారా పట్టణంలో ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ బీజేపీ నాయకులు ఉన్నారు.