బ్యాంకు చోరీలో ప్రధాన సూత్రధారి ఇతనే !

బ్యాంకు చోరీలో ప్రధాన సూత్రధారి ఇతనే !

MNCL: చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఎస్బిఐ బ్యాంకు చోరీ కేసును పోలీసులు చేదించారు. సీఐ దేవేందర్ రావు మాట్లాడుతూ.. బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో జైపూర్ మండలం శటుపెళ్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రవీందర్ ప్రధాన సూత్రధారి అని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలింపు చెర్యలు చేపట్టామన్నారు. ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు, అతడిని వేంటనే పట్టుకుంటామన్నారు.